ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

POOJA: ముగిసిన అఖండ భజన

ABN, Publish Date - Feb 28 , 2025 | 12:08 AM

మహాశివరాత్రి సందర్భంగా చేపట్టిన అఖండ భజన గురువారం ఉదయం 6 గంటలకు ముగిసింది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతులో అఖండ భజనలో పాల్గొన్న భక్తులందరికి నారాయణసేవ అందించారు.

Scholars anointing Lord Shiva

పుట్టపర్తి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి సందర్భంగా చేపట్టిన అఖండ భజన గురువారం ఉదయం 6 గంటలకు ముగిసింది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతులో అఖండ భజనలో పాల్గొన్న భక్తులందరికి నారాయణసేవ అందించారు. శివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి 6 గంటలకు ప్రారంభమైన అఖండ భజన గురువారం ఉదయం 6 గంటలకు ముగిసింది. అతిరుద్ర మహాయజ్ఞం ముగిసిన అనంతరం శివరాత్రి వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Updated Date - Feb 28 , 2025 | 12:08 AM