ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anna canteen అన్న క్యాంటీనను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN, Publish Date - Jan 17 , 2025 | 12:58 AM

అన్న క్యాంటీనను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌మియా సూచించారు. పట్టణంలోని అన్నక్యాంటీనను గురువారం ఉదయం ఆయన తనిఖీ చేశారు.

గుత్తి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): అన్న క్యాంటీనను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌మియా సూచించారు. పట్టణంలోని అన్నక్యాంటీనను గురువారం ఉదయం ఆయన తనిఖీ చేశారు.


ఈసందర్భంగా అల్పాహారాన్ని స్వయంగా వడ్డించారు. అలాగే క్యాంటీన పరిసరాలను పరిశీలించారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడుతూ.. క్యాంటీనతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jan 17 , 2025 | 12:58 AM