ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా శ్రీగిరి ప్రదక్షిణ

ABN, Publish Date - Feb 12 , 2025 | 12:08 AM

శ్రీసత్యసాయి గిరి ప్రదక్షిణను మంగళ వారం భక్తులు ఘనంగా నిర్వహించారు.

గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు

పుట్టపర్తి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి గిరి ప్రదక్షిణను మంగళ వారం భక్తులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6-30 గంటలకు ప్రశాంతి నిలయం గణేశగేటు వద్ద సత్యసాయి రథానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. భక్తిపాటలు పాడుతూ రథాన్ని లాగుతూ గిరిప్రదక్షణ నిర్వహించారు.

Updated Date - Feb 12 , 2025 | 12:08 AM