స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్‌పై కాళేశ్వరం కమిషన్ సీరియస్
ABN, Publish Date - Dec 19 , 2024 | 02:45 PM
కాళేశ్వరం విచారణ వాడి వేడిగా సాగుతోంది. గురువారం కమిషన్ ఎదుట జరిగిన విచారణలో ఐఏఎస్ అధికారులు సోమేశ్ కుమార్, స్మిత సబర్వాల్ హాజరయ్యారు. కేబినెట్ అనుమతిల లేకుండానే జీవోలు విడుదలయ్యాయా? అంటూ స్మిత సబర్వాల్ ను పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. ఈ విషయం తనకు తెలియదని కమిషన్ కు స్పష్టం చేసింది. అలాగే సోమేశ్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది. పిలిచిన వెంటనే విచారణ హాల్లోకి రాకపోవడంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 19 , 2024 | 02:45 PM