ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమరావతి పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ABN, Publish Date - Dec 10 , 2024 | 02:46 PM

రాజధాని అమరావతి పనులు ఇకపై ఫుల్ స్పీడ్ తో దూసుకుపోనున్నాయి. ఈ ప్రాంతంలో నిలిచిపోయిన పనులు వెంటనే పునరుద్దరించేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 20 పనులకు సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. మంగళవారం ఈ పనులకు ఆమోదం తెలుపుతూ.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాజధానిలో అసంపూర్తిగా ఉన్న మొత్తం 20 పనులకు రూ. 11467 కోట్లను కేటాయిస్తూ.. ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 10 , 2024 | 02:46 PM