ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మేడిపల్లిలో పురాతన విగ్రహం లభ్యం

ABN, Publish Date - Dec 27 , 2024 | 11:50 PM

యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో పురాతన విగ్రహం లభ్యమైంది. శుక్రవారం గ్రామానికి చెందిన యువకులు మైదానం ఏర్పాటుకు కంపచెట్లు, బండరాళ్లు తొలగిస్తుండగా పురాతన విగ్రహం కనిపించింది.

యాచారం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో పురాతన విగ్రహం లభ్యమైంది. శుక్రవారం గ్రామానికి చెందిన యువకులు మైదానం ఏర్పాటుకు కంపచెట్లు, బండరాళ్లు తొలగిస్తుండగా పురాతన విగ్రహం కనిపించింది. ఈ విషయం గ్రామస్తులకు సమాచారం అందించడంతో వచ్చి పరిశీలించారు. ఇది అక్కన్న మాదన్న కాలం నాటిది కావొచ్చని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

Updated Date - Dec 27 , 2024 | 11:50 PM