మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని పరామర్శించిన నాయకులు
ABN, Publish Date - Dec 30 , 2024 | 11:06 PM
టీవల నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి మృతి చెందా రు.
నాగర్‌కర్నూల్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి మృతి చెందా రు. సోమవారం దశదినకర్మ నిర్వహించడంతో ఉమ్మడి జిల్లాలో ని పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. పరా మర్శించిన వారిలో ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీని వాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్యయాదవ్, రాజేందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ మధుసూదనచారి, పలువు రు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు, సురేష్‌రెడ్డి, నాయకులు ఉప్పల వెంకటేశ్, పలువురు ముఖ్య నేతలు, బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 11:06 PM