ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి జన్మదినం

ABN, Publish Date - Dec 31 , 2024 | 11:33 PM

జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి జన్మదిన వేడుకల ను మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కేక్‌ కట్‌ చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

జడ్చర్ల/మిడ్జిల్‌/రాజాపూర్‌/నవాబ్‌పేట/ బాలానగర్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి జన్మదిన వేడుకల ను మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీ కేకును కట్‌ చేశారు. పట్టణంలోని నేతాజీచౌరస్తా వద్ద సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు ఎమ్మెల్యే అభిమానుల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. మిడ్జిల్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేసి, అనంతరం వృద్ధుల కు పండ్లు పంచిపెట్టారు. రాజాపూర్‌ మం డల కేంద్రంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తల్లి శశికళరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. నవాబ్‌ పేట మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకుడు దుశ్యంత్‌రెడ్డి, రంగారావు, మార్కెట్‌ చైర్మన్‌ హరిలింగం, వైస్‌ చైర్మన్‌ తులసీరాం, మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య, మైసమ్మ ఆలయ చైర్మన్‌ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచుకున్నారు. బాలానగర్‌ మండల కేంద్రంలోని పెద్దాయపల్లి చౌరస్తాలో కాంగ్రెస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు.

Updated Date - Dec 31 , 2024 | 11:33 PM