ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఐఎస్‌బీ నూతన లోగో విడుదల

ABN, Publish Date - Nov 19 , 2024 | 02:29 AM

మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రముఖ అంతర్జాతీయ విద్యాసంస్థగా వెలుగొందుతున్న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌స(ఐఎస్‌బీ ) తన లోగోను మార్చింది.

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రముఖ అంతర్జాతీయ విద్యాసంస్థగా వెలుగొందుతున్న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌స(ఐఎస్‌బీ ) తన లోగోను మార్చింది. నవతరంలో మరింత స్ఫూర్తి నింపాలన్న లక్ష్యానికి అనుగుణంగా లోగోలో మార్పులు చేశామని సోమవారం నూతన లోగో విడుదల కార్యక్రమం సందర్భంగా డీన్‌ మదన్‌ పిల్లుట్ల తెలిపారు.

Updated Date - Nov 19 , 2024 | 02:29 AM