ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో.. నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN, Publish Date - Jan 25 , 2024 | 11:52 AM

నేడు టీపీసీసీ(TPCC) మీటింగ్‌ ఉన్నందున ఎల్‌బీ స్టేడియం(LB Stadium) పరిసరాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, దారి మళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌(Additional Commissioner of City Traffic) ఓ ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): నేడు టీపీసీసీ(TPCC) మీటింగ్‌ ఉన్నందున ఎల్‌బీ స్టేడియం(LB Stadium) పరిసరాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, దారి మళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌(Additional Commissioner of City Traffic) ఓ ప్రకటనలో తెలిపారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు.

Updated Date - Jan 25 , 2024 | 11:52 AM

Advertising
Advertising