ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: ఆసిఫాబాద్‌ ఏఎస్పీగా చిత్తరంజన్‌

ABN, Publish Date - Dec 30 , 2024 | 11:05 PM

ఆసిఫాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):ఆసిఫాబాద్‌ ఏఎస్పీగా చిత్తరంజన్‌ను నియమిస్తూ సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులను జారీచేశారు.

ఆసిఫాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):ఆసిఫాబాద్‌ ఏఎస్పీగా చిత్తరంజన్‌ను నియమిస్తూ సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులను జారీచేశారు. ఐపీఎస్‌-2022 బ్యాచ్‌కు చెందిన చిత్తరంజన్‌ గ్రేహౌండ్స్‌ ఏఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయనను ఆసిఫాబాద్‌ డీఎస్పీ స్థానానికి కేటాయించారు. ఆసిఫాబాద్‌ డీఎస్పీగా పనిచేస్తున్న కరుణాకర్‌ను హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - Dec 30 , 2024 | 11:05 PM