ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CSK Vs LSG: ధోనీ ధనాధన్.. లక్నో ముందు భారీ టార్గెట్

ABN, Publish Date - Apr 19 , 2024 | 09:32 PM

ఐపీఎల్ 2024లో (IPL 2024) చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి సత్తా చాటారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో (Lucknow Super Giants vs Chennai Super Kings) జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 176 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా 57 పరుగులతో రాణించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

లక్నో: ఐపీఎల్ 2024లో (IPL 2024) చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి సత్తా చాటారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో (Lucknow Super Giants vs Chennai Super Kings) జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 176 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా 57 పరుగులతో రాణించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ అజింక్యా రహానే (36), మొయిన్ అలీ (30) తో పాటు చివరిలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (28) అదరగొట్టాడు. కేవలం 9 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోనీ 28 పరుగులు బాదాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

Updated Date - Apr 19 , 2024 | 09:32 PM

Advertising
Advertising