Hyderabad: ఉల్లాసంగా శారీ రన్.. ఉత్సాహపరిచిన నారా బ్రాహ్మణీ
ABN, Publish Date - Mar 17 , 2024 | 03:05 PM
హైదరాబాద్: తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘శారీ రన్’ నిర్వహించాయి. పీపుల్స్ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3 వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘శారీ రన్’ కార్యక్రమం నిర్వహించింది.
మహిళలను బ్రాహ్మణీ ఉత్సాహపరిచారు.
పీపుల్స్ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు.
సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యం
దివ్యాంగులతో మాట్లాడుతున్న బ్రాహ్మణీ
శారీ రన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న పాల్గొన్న మహిళలు
చిన్నారిని గారాబం చేస్తున్న దృశ్యం
Updated Date - Mar 17 , 2024 | 03:13 PM