తెలంగాణ సాధనలో జైపాల్ కృషి ఎనలేనిది
ABN, Publish Date - Jan 16 , 2024 | 04:01 PM
తెలంగాణ మలిదశ ఉద్యమంలో జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
Updated Date - Jan 16 , 2024 | 04:01 PM