హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్ నిమజ్జనాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Sep 17 , 2024 | 03:51 PM
గణపతి నవరాత్రులు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్సవం జరుగుతుంది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం జరుగుతుంది. ఈ గణేశ్ నిమజ్జనోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మీ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు వారి వెంట ఉన్నారు.
హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్ నిమజ్జనోత్సవాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి. అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న సీఎం. పక్కన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
నిమజ్జనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లును సీఎం రేవంత్‌తోపాటు ఎమ్మెల్యే దానంకు వివరిస్తున్న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్.
నిమజ్జనం వద్ద క్రేన్ సిబ్బందితో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ
గణేశ్ నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
గణేశ్ నిమజ్జనోత్సవానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్. పసి పిల్లవాడిని ఎత్తుకున్న సీఎం రేవంత్
గణేశ్ నిమజ్జనోత్సవానికి విచ్చేసిన చిన్న బాబును ఎత్తుకుని ముద్దాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
Updated Date - Sep 17 , 2024 | 03:53 PM