ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Republic Day: ఢిల్లీలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ABN, Publish Date - Jan 26 , 2024 | 01:19 PM

న్యూఢిల్లీ: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించి పరేడ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ వేడులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ హాజర్యారు. ఈ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

1/8

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్‌‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న దృశ్యం.

2/8

ఢిల్లీలోని కర్తవ్య పథ్‌‌లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతొ పాటు పాల్గొన్న కేంద్ర మంత్రులు..

3/8

ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్..ఇంకా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు..

4/8

ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరుగుతున్న రిపబ్లిక్ డే- వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆసక్తిగా తిలకిస్తున్న ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్..

5/8

ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరుగుతున్న రిపబ్లిక్ డే- వేడుకల్లో సైనికులు కవాతు నిర్వహిస్తున్న దృశ్యం.

6/8

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటున్న అయోధ్య బాలరాముడి శకటం.. ముందు భాగం రామ్ లల్లా చిన్ననాటి రూపం..

7/8

ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో వార్ మెమోరియల్ దగ్గర అమరవీరులకు పుష్పగుచ్ఛములుంచి నివాళులర్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

8/8

75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంతి కిషన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు..

Updated Date - Jan 26 , 2024 | 01:19 PM

Advertising
Advertising