ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chief Minister: మా మేనిఫెస్టో తయారీకి సలహాలివ్వండి..

ABN, Publish Date - Feb 04 , 2024 | 01:19 PM

లోక్‌సభ ఎన్నికల డీఎంకే(DMK) మేనిఫెస్టో తయారీకి ప్రజలు తమ సలహాలు, సూచనలను తెలియజేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌(CM Stalin) పిలుపునిచ్చారు.

- ప్రజానీకానికి స్టాలిన్‌ పిలుపు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల డీఎంకే(DMK) మేనిఫెస్టో తయారీకి ప్రజలు తమ సలహాలు, సూచనలను తెలియజేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌(CM Stalin) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికలు దేశ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినవని, మతతత్వాన్ని, కులచిచ్చును రెచ్చగొట్టే దుష్టశక్తులను తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో కీలక పాత్ర పోషించనుందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రజలు తమ అభిప్రాయలను తెలియజేయాలన్నారు. ప్రజలు పోస్టుద్వారా తమ అభిప్రాయాలను ‘ఎన్నికల మేనిఫోస్టో తయారీ కమిటీ, అన్నా అరివాలయం, నెం.367/369, అన్నాసాలై, తేనాంపేట. చెన్నై 600018’ అనే చిరునామాకు పంపాలని తెలిపారు. ఇదే విధంగా dmkmanifesto2024@dmk.in అనే వెబ్‌సైట్‌కు ఈ మెయిల్‌ ద్వారా తెలియజేయవచ్చన్నారు.

Updated Date - Feb 04 , 2024 | 01:19 PM

Advertising
Advertising