ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రిలయన్స్‌ చేతికి కర్కినోస్‌ హెల్త్‌కేర్‌

ABN, Publish Date - Dec 29 , 2024 | 04:48 AM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌).. టెక్నాలజీ ఆధారిత హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫామ్‌ కర్కినోస్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను రూ.375 కోట్లకు కొనుగోలు చేసింది...

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌).. టెక్నాలజీ ఆధారిత హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫామ్‌ కర్కినోస్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను రూ.375 కోట్లకు కొనుగోలు చేసింది. అనుబంధ సంస్థ రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ బిజినెస్‌ వెంచర్స్‌ (ఆర్‌ఎ్‌సబీవీఎల్‌) ద్వారా ఈ కొనుగోలు చేపట్టినట్లు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. 2020 జూలై 24న ఏర్పాటైన కర్కినోస్‌.. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించటం, డయాగ్నోసిస్‌, చికిత్స వంటి సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 60కి పైగా హాస్పిటల్స్‌తో ఒప్పందాలను కలిగి ఉంది.

Updated Date - Dec 29 , 2024 | 04:49 AM