ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Honda Cars : హోండా కార్ల ధర పెంపు

ABN, Publish Date - Dec 21 , 2024 | 04:41 AM

కంపెనీకి చెందిన వివిధ కార్ల ధరలు 2 శాతం వరకు పెంచనున్నట్టు హోండా కార్స్‌ ఇండియా ప్రకటించింది.

న్యూఢిల్లీ: కంపెనీకి చెందిన వివిధ కార్ల ధరలు 2 శాతం వరకు పెంచనున్నట్టు హోండా కార్స్‌ ఇండియా ప్రకటించింది. జనవరి నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. పెరిగిన ముడి సరుకు ధరల ప్రభావం తగ్గించుకునేందుకు ధరల పెంపు తప్పలేదని పేర్కొంది. ఈ కంపెనీ అమేజ్‌, సిటీ, ఎలివేట్‌ కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది.

Updated Date - Dec 21 , 2024 | 04:41 AM