ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YCP-TDP: సీఎం సొంత జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున వలసలు..

ABN, Publish Date - Feb 17 , 2024 | 09:52 AM

సీఎం జగన్ రెడ్డి సొంత గడ్డ అయిన కడప జిల్లాలో టీడీపీ వైపు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. నిత్యం వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఫుల్ జోష్‌లో ఉంది. వైసీపీ నిరుత్సాహంలో ఉంది.

YS Jagan

కడప : సీఎం జగన్ రెడ్డి సొంత గడ్డ అయిన కడప జిల్లాలో టీడీపీ వైపు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. నిత్యం వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఫుల్ జోష్‌లో ఉంది. వైసీపీ నిరుత్సాహంలో ఉంది. నియోజకవర్గ ఇన్‌చార్జుల మార్పులు చేర్పులు చేపట్టినప్పటి నుంచి వైసీపీలో ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత కేడర్‌లో సైతం మార్పు వచ్చింది. అలాగే వైసీపీలో వర్గపోరు సైతం తారా స్థాయికి చేరింది. దీంతో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. అసమ్మతి నేతలను ఎంపీ అవినాశ్ రెడ్డి బుజ్జగిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిని అధిష్టానం నియమించింది.

Updated Date - Feb 17 , 2024 | 10:30 AM

Advertising
Advertising