ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

elections manifesto: దశలవారీగా ఎన్నికల హామీల పరిష్కారం

ABN, Publish Date - Dec 27 , 2024 | 12:00 AM

elections manifesto: : ఎన్నికల ముందు ఓటరుప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు. గురువారం దీర్గాశి, చీడివలస, సన్యాసినరాజుపేట, తోటాడ, ఇలపండపేట, జొన్నయ్యపేట, గవరమ్మపేట, గ్రామాల్లో మంజూరుచేసిన రహదారిపనులకు శంకుస్థాపన చేశారు.

నరసన్నపేట: క్రీడాకారుని అభినందిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి :

పోలాకి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు ఓటరుప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు. గురువారం దీర్గాశి, చీడివలస, సన్యాసినరాజుపేట, తోటాడ, ఇలపండపేట, జొన్నయ్యపేట, గవరమ్మపేట, గ్రామాల్లో మంజూరుచేసిన రహదారిపనులకు శంకుస్థాపన చేశారు. కార్య క్రమంలో నాయకులు డోలజగన్‌, ముద్దాడబైరాగినాయుడు, ఎంవీ నాయుడు, రోణంకికృష్టంనాయుడు, సూరపునారాయణదాస్‌, ధర్మాన తేజ పాల్గొన్నారు.


బాడీబిల్డింగ్‌ పోటీల్లో రాణించాలి

నరసన్నపేట, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): బాడీ బిల్డింగ్‌ పోటీల్లో రాణించేందుకు నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. జాతీయ స్థాయిలో ఇటీవల నిర్వహించిన పోటీల్లో బంగారు పతకం సాధించిన పోగోటి సతీష్‌కుమార్‌ ఎమ్మెల్యేను గురువారం తన క్యాంపు కార్యాలయంలో కలిశారు.ఈసందర్భంగా మాట్లాడు తూ అంతర్జాతీయ పోటీల్లో రాణించి దేశకీర్తిప్రతిష్టలను పెంచేందుకు నిరంతరం సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో వెంకట్రావు, విశ్రాంతి ఉపాధ్యాయులు పోగోటి అప్పలనాయుడు, చెట్టు కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:00 AM