ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరిన నారా లోకేష్

ABN, Publish Date - Jan 07 , 2024 | 09:13 PM

టీడీపీ యువనేత నారా లోకేష్ గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరారు

కృష్ణా జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరారు. అంతకు ముందు ఉండవల్లి నివాసం నుంచి కుటుంబ సభ్యులు బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్‌తో కలిసి నారా లోకేష్ రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో లోకేష్ హైదరాబాద్ నగరానికి బయలుదేరారు.

Updated Date - Jan 07 , 2024 | 09:14 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising