ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులను టార్గెట్ చేసిన వైసీపీ

ABN, Publish Date - Jan 12 , 2024 | 09:22 AM

కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులను వైసీపీ టార్గెట్ చేసింది. ఇన్‌చార్జ్ మక్బుల్‌కు సహకరించని ఎమ్మెల్యే వర్గీయుల క్వారీల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ రెడ్డి, వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు జరుపుతున్నారు

అనంతపురం: కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులను వైసీపీ టార్గెట్ చేసింది. ఇన్‌చార్జ్ మక్బుల్‌కు సహకరించని ఎమ్మెల్యే వర్గీయుల క్వారీల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ రెడ్డి, వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు జరుపుతున్నారు. అలాగే మరో నేత వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి విద్యాసంస్థల్లోనూ విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ ప్లాన్డ్‌గా పార్టీ మారేందుకు సిద్ధమైన కదిరి వైసీపీ అసమ్మతి నాయకులను టార్గెట్ చేస్తోందని జనం చర్చించుకుంటున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 09:22 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising