ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హెచఎంపై చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - Dec 31 , 2024 | 01:16 AM

మండలంలోని హెచ మురవణి గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాఠశాల హెచఎంపై కఠిన చర్యలు తీసుకో వాలని ఆర్‌పీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి షాహిద్‌ ఆఫ్రిది, ఆర్‌యూఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రఘనాథ్‌ డిమాండ్‌ చేశారు.

సబ్‌ కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తున్న విద్యార్థి సంఘం నాయకులు

పెద్దకడుబూరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని హెచ మురవణి గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాఠశాల హెచఎంపై కఠిన చర్యలు తీసుకో వాలని ఆర్‌పీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి షాహిద్‌ ఆఫ్రిది, ఆర్‌యూఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రఘనాథ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆదోనిలోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల హెచఎం విధులకు హాజరై తన సొంత పనులు నిమిత్తం బయట తిరుగుతున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. హెచఎంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Dec 31 , 2024 | 01:16 AM