ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా సీపీఐ పతాక ఆవిష్కరణలు

ABN, Publish Date - Dec 27 , 2024 | 12:30 AM

: సీపీఐ శత వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా పటమట ఏరియాలో 9,14,15,16 డివిజన్లలో పతాక ఆవిష్కరణలు ఘనంగా నిర్వ హించామని సీపీఐ నగర సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు చెప్పారు.

9వ డి విజన్‌లో పతకావిష్కరణలో సీపీఐ నేతలు

ఘనంగా సీపీఐ పతాక ఆవిష్కరణలు

శత వార్షికోత్సవ సంబరాలు

పటమట, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : సీపీఐ శత వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా పటమట ఏరియాలో 9,14,15,16 డివిజన్లలో పతాక ఆవిష్కరణలు ఘనంగా నిర్వ హించామని సీపీఐ నగర సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు చెప్పారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చే స్తున్న ఘన చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సీపీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కేఆర్‌ ఆంజనేయులు, నగర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి సూరిబాబు, డివిజన్‌ కార్యదర్శి లంక ప్రసాద్‌, సైకం రాము, అన్నే జగన్నాథరావు, శీలం భుజేంద్రనాధ్‌, లహరి, కనకరావు, చవాకుల సాయి, సోమినాయుడు, లంక శ్రీవికాస్‌, బసవేశ్వరరావు, కొవ్వూరి ప్రసాద్‌లు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:30 AM