అనంతం.. సాయివైభవం..
ABN, Publish Date - Dec 28 , 2024 | 12:01 AM
కెనడా దేశానికి చెందిన భక్తులు చేపట్టిన అనంతం.. సాయివైభవం నాటిక భక్తులను అలరింపజేసింది
నాటికలోని దృశ్యాలు
పుట్టపర్తి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): కెనడా దేశానికి చెందిన భక్తులు చేపట్టిన అనంతం.. సాయివైభవం నాటిక భక్తులను అలరింపజేసింది. స్థానిక ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో రెండోరోజు శుక్రవారం కెనడా సేవాదళ్‌యువత సత్యసాయి ప్రేమతత్వం పేరిట అనంతం.. సాయి వైభవం అంటూ నాటికను ప్రదర్శించారు. మహాభారతంలోని కొన్ని ఘట్టాలను ప్రదర్శించారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
Updated Date - Dec 28 , 2024 | 12:01 AM