ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: వైసీపీకి మరో షాక్.. శృంగవరపుకోట నియోజకవర్గంలో ఊహించని షాక్

ABN, Publish Date - Mar 03 , 2024 | 07:27 PM

ఏపీ అసెంబ్లీ (AP Assembly polls), లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి విపక్షాలైన టీడీపీ, జనసేనలో చేరారు. మరికొంతమంది చేరికకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో మరో ముఖ్యనేత కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు.

విజయనగరం: ఏపీ అసెంబ్లీ (AP Assembly polls), లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి విపక్షాలైన టీడీపీ, జనసేనలో చేరారు. మరికొంతమంది చేరికకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో మరో ముఖ్యనేత కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు.

విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు సతీమణి సుధారాజు, శృంగవరపుకోట ఎంపీపీ సోమేశ్వరరావు, మేజర్ పంచాయితీ సర్పంచ్ సంతోషికుమారి, 18 మంది ఎంపీటీసీలు, 10 మంది సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు టీడీపీలో చేరేందుకు విజయవాడకు పయనమయ్యారు. వీరంతా టీడీపీలో చేరనుండడంతో అక్కడి అధికార వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - Mar 03 , 2024 | 07:28 PM

Advertising
Advertising