ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పరకాల అసెంబ్లీ బరిలో మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్?

ABN, First Publish Date - 2023-10-09T08:58:58+05:30

పరకాల అసెంబ్లీ బరిలో మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు నిలవనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం అశోక్ యత్నం చేస్తున్నారు

వరంగల్ : పరకాల అసెంబ్లీ బరిలో మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు నిలవనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం అశోక్ యత్నం చేస్తున్నారు. దండకారణ్య కమిటీ సభ్యుడిగా పని చేశారు. 1991లో మావోయిస్టుల్లో చేరిన అశోక్.. 2016 లో అనారోగ్య కారణాలతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి పోయారు. నేడు అశోక్ ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ జోడో యాత్రతో స్పూర్తి పొందానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రజలను పీడిస్తున్నాయని అశోక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. పరకాలలో ప్రజలను నాయకులు పీడిస్తున్నారన్నారు. ప్రజా జీవితంలోకి వచ్చింది సేవ చేయడానికేనని అశోక్ తెలిపారు.

Updated Date - 2023-10-09T08:58:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising