Telangana: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీ
ABN, First Publish Date - 2023-07-21T22:54:58+05:30
తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా డీఎస్పీలను (DSPs) బదిలీ చేస్తూ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా డీఎస్పీలను (DSPs) బదిలీ చేస్తూ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 25 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్ ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. యాదాద్రి ఏసీపీగా శివరమిరెడ్డి, కూకట్ పల్లి ట్రాఫిక్ ఏసీపీగా వెంకటయ్య, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీగా చంద్రశేఖర్ రెడ్డి, గాంధీ నగర్ ఏసీపీగా రవికుమార్, మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీగా ప్రవిందర్ రావును నియమిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది.
Updated Date - 2023-07-21T22:56:02+05:30 IST