ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: జంట ఆత్మహత్యాయత్నం.. వధువు మృతి

ABN, First Publish Date - 2023-05-23T17:35:19+05:30

జిల్లాలోని భీమదేవరపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: జిల్లాలోని భీమదేవరపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రియుడితో కలిసి యువతి పురుగుల మందు తాగింది. ఈనెల 11న కుటుంబీకులు యువతికి పెళ్లి చేశారు. ఇష్టంలేని పెళ్లి చేశారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో వధువు మృతి చెందింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. యువకుడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. యువతి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

Updated Date - 2023-05-23T17:35:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising