ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కామారెడ్డి అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా చలాన్స్

ABN, First Publish Date - 2023-01-27T09:23:40+05:30

జిల్లా అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా పెండింగ్ చలాన్స్ విధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లా అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా పెండింగ్ చలాన్స్ విధించారు. వివిధ ప్రాంతాల్లో 9 చలాన్లకు గాను పోలీసులు రూ.9315ల చలాన్లు వేశారు. బిక్కనూర్, చేగుంట, అల్వాల్, రామాయంపేట, చిక్కడపల్లి పరిధిలో చలాన్లు విధించారు. చలాన్లు అన్ని ఓవర్ స్పీడ్‌కు సంబంధించినవిగా తెలుస్తోంది. గత సంవత్సర కాలంగా చలాన్లు పెండింగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-01-27T09:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising