ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress: నేను చెప్పినట్లు జరగకపోతే రాజీనామా చేస్తా: ఎంపీ కోమటిరెడ్డి

ABN, First Publish Date - 2023-05-23T19:21:11+05:30

రైతుల చిరకాల కోరిక బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Rddy) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: రైతుల చిరకాల కోరిక బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Rddy) అన్నారు. బ్రాహ్మణవెల్లంల 80 శాతం కాంగ్రెస్ (Congress) పూర్తి చేస్తే.. మిగిలిన 20 శాతం BRS పూర్తిచేస్తోందన్నారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్‌ ఎవరి ఘనతో ప్రజలకు తెలుసన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్పై అసెంబ్లీలో రాజగోపాల్రెడ్డి మాట్లాడినా స్పందన లేదని చెప్పారు. ఇప్పటికైనా పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR)ను కోరుతున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 70-80 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు 70 సీట్లు రాకపోతే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఈనెల 26న ముఖ్య నేతలతో రాహుల్‌గాంధీ, ఖర్గే సమావేశం ఉంటుందని తెలిపారు.

Updated Date - 2023-05-23T19:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising