ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nalgonda: నల్గొండ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన

ABN, First Publish Date - 2023-11-20T07:21:33+05:30

నల్గొండ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు నకిరేకల్‌లో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొననున్నారు.

నల్గొండ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు నకిరేకల్‌లో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలాగే నల్గొండలో సాయంత్రం 4 గంటలకు ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు హాజరు కానున్నారు.

ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ బీఆర్‌ఎస్‌ నేతలకు (BRS Leaders) బ్రహ్మాస్త్రం లాంటిది. దీన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యేలు తీవ్రంగా యత్నిస్తున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్‌ ముందస్తుగానే ఖరారు కావడంతో, ఆ తేదీలకు రెండురోజుల ముందు గడపగడపకూ ప్రచారాన్ని సైతం పక్కనపెట్టి ఎమ్మెల్యేలు, కీలక నేతలు సీఎం సభకు ఏర్పాట్లు, జనసమీకరణలో నిమగ్నమవుతున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ జనాన్ని సభకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - 2023-11-20T11:30:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising