ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ABN, First Publish Date - 2023-02-12T17:07:55+05:30

తెలంగాణ అసెంబ్లీ (Telangana assembly) సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana assembly) సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ద్రవ్య మినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 7 రోజులు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 56 గంటల 25 నిమిషాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ (KCR) మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కృష్ణా, గోదావరి జలాలు వస్తున్నాయని చెప్పారు. ఎండకాలంలో కూడా చెరువులు మత్తడి పారుతున్నాయని కేసీఆర్ తెలిపారు. కాలువల్లో నీళ్లు ఎలా పారుతున్నాయో... రేపు తమ డబ్బాల్లో కూడా ఓట్లు పారుతాయని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Updated Date - 2023-02-12T17:23:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising