ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: కోఠి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తాలో సూట్‌కేసు కలకలం...

ABN, First Publish Date - 2023-04-17T15:47:59+05:30

హైదరాబాద్: కోఠిలోని ఆంధ్రా బ్యాంక్ (Andhra Bank) చౌరస్తాలో ఓ సూట్‌కేసు (Suitcase) కలకలంరేపింది. ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా సూట్‌కేసు కనిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కోఠిలోని ఆంధ్రా బ్యాంక్ (Andhra Bank) చౌరస్తాలో ఓ సూట్‌కేసు (Suitcase) కలకలంరేపింది. ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా సూట్‌కేసు కనిపించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ (Bomb Squad) ద్వారా తనిఖీ చేశారు. ఆ సూట్‌కేసులో బట్టలు, పెర్ఫ్యూమ్ తప్ప ఏమి లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఓ మహిళకు చెందిన సూట్‌కేసుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో కొద్దిసేపు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-04-17T15:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising