Home » Koti
మహిళల ప్రాణాలను హరిస్తున్న గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణ దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సర్వైకల్ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. వివరాల్లోకి వెళితే..
కోఠి కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఘటన జరిగిన మరుసటి రోజే దుండగులు యూపీకి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు..
కోఠి కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాల్పుల అనంతరం దుండగులు కాచిగూడ వైపు పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనలో తమ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు మృతిచెందడం బాధాకరమని కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ లోకపావని అన్నారు
హైదరాబాద్: రామ్‌కోఠిలో మెడికల్ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి జీహెచ్ఎంసీ కార్మికురాలు సునీతపైకి దూసుకుపోయింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో బస్సు డ్రైవర్ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు.
హైదరాబాద్: కోఠిలోని ఆంధ్రా బ్యాంక్ (Andhra Bank) చౌరస్తాలో ఓ సూట్‌కేసు (Suitcase) కలకలంరేపింది. ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా సూట్‌కేసు కనిపించింది.