ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Naveen case : దృశ్యం సినిమా చూపించిన హరిహరకృష్ణ

ABN, First Publish Date - 2023-03-08T08:31:23+05:30

బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నిందితుడు హరిహరకృష్ణ ఈ హత్య కేసులో దృశ్యం సినిమాను చూపించే ప్రయత్నం చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Hyderabad : బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు (Naveen murder case) రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నిందితుడు హరిహరకృష్ణ (Harihara Krishna) ఈ హత్య కేసులో దృశ్యం సినిమాను చూపించే ప్రయత్నం చేశాడు. నవీన్ హత్య ఘటనలో ఆధారాలు దొరక్కుండా హరిహర జాగ్రత్తలు పడ్డాడు. ఇతరుల ప్రమేయం లేదంటూ చివరి వరకూ నమ్మించే యత్నం చేశాడు. నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ పోలీస్ కస్టడీ రేపటితో ముగుస్తుంది.

కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా ప్రశ్నించడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గంజాయి ముఠాలపై నెట్టేసే యత్నం చేస్తున్నారు. నవీన్ హత్య ను గంజాయి ముఠాలపై వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నవీన్ మృతదేహాన్ని గుర్తిస్తే గంజాయి బ్యాచ్‌లపై నెట్టేసేందుకు హరికృష్ణ దృశ్యం సినిమా స్టోరీ కథ చెప్పినట్టు తెలుస్తోంది. ప్రేమకు అడొస్తున్నాడని హత్య చేసిన హరిహర ఇప్పుడు తప్పు చేశాననే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-03-08T08:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising