ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Demolition: హైటెక్ సిటీలో రెండు భారీ భవనాల కూల్చివేత.. కారణమేంటంటే..?

ABN, First Publish Date - 2023-09-23T16:36:33+05:30

హైటెక్ సిటీ(Hi-Tech City) లో రెండు భారీ భవనాల(Two Huge Buildings)ను కూల్చివేశారు.

హైదరాబాద్: హైటెక్ సిటీ(Hi-Tech City) లో రెండు భారీ భవనాల(Two Huge Buildings)ను కూల్చివేశారు. మైండ్ స్పేస్‌లోని రెండు బ్లాక్స్‌ను కూల్చివేశారు. క్షణాల్లో రెండు భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల కూల్చివేత సమయంలో బిల్డింగ్ ఓనర్స్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పాత భవనలు కావడంతో ఈ రెండు భవనలను కూల్చివేసినట్లు తెలుస్తోంది. మళ్లీ భారీ బిల్డింగ్స్‌ను నిర్మించేందుకు యజమానులు ప్లాన్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ కూల్చివేతకు టీఎస్ఐఐసీ నుంచి యజమానులు అనుమతులు తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో అక్కడే మరింత ఎత్తులో బిల్డింగ్స్ కట్టాలని యజమానులు ప్లాన్ చేసినట్టు సమాచారం.

Updated Date - 2023-09-23T16:36:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising