ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: వణికిస్తున్న చలి.. పటాన్‌చెరులో 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

ABN, Publish Date - Dec 14 , 2023 | 07:38 AM

నగరవాసులను చలి వణికిస్తోంది. బుధవారం పటాన్‌చెరు(Patancheru)లో 12.4, రాజేంద్రనగర్‌లో

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): నగరవాసులను చలి వణికిస్తోంది. బుధవారం పటాన్‌చెరు(Patancheru)లో 12.4, రాజేంద్రనగర్‌లో 12.5, దుండిగల్‌లో 18 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 7 గంటల వరకు పొగమంచు రహదారులను కప్పేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజులు గరిష్ఠంగా 29, కనిష్ఠంగా 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుంటాయని బేగంపేట వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. 4-6 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు తూర్పు దిశగా వీస్తాయని వివరించారు.

Updated Date - Dec 14 , 2023 | 07:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising