ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: కేసీఆర్కు బండి సంజయ్ లేఖ

ABN, First Publish Date - 2023-02-21T16:59:42+05:30

సీఎం కేసీఆర్ (CM KCR) కు బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) కు బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు. ప్రమోషన్లు అడిగితే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. మాతృభాషా దినోత్సవం రోజు.. భాషా పండితులకు ఇచ్చే కానుక ఇదేనా? అని లేఖ (letter)లో ప్రశ్నించారు. 22 ఏళ్లుగా ప్రమోషన్లు ఇవ్వకపోవడం ఏంటి?.. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. తక్షణమే భాషా పండితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తక్షణమే పీఆర్సీ (PRC)ని ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై 1 నుంచి జీతాలు చెల్లించాలని లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-02-21T16:59:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising