ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR : కేసీఆర్ ప్రయాణిస్తున్నహెలికాఫ్టర్‌లో సడెన్‌గా సాంకేతిక లోపం.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-11-06T13:32:10+05:30

సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆయన ఎన్నికల ప్రచారం నిమిత్తం మహబూబ్‌నగర్ దేవరకద్రకు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆయన ఎన్నికల ప్రచారం నిమిత్తం మహబూబ్‌నగర్ దేవరకద్రకు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే తిరిగి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి హెలికాఫ్టర్‌ను మళ్లించారు. సురక్షితంగా ల్యాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన కోసం మరో హెలికాఫ్టర్‌ను ఏవియేషన్ అధికారులు సిద్దం చేస్తున్నారు. మరో హెలికాఫ్టర్ రాగానే పర్యటనను కేసీఆర్ కొనసాగించనున్నారు.

Updated Date - 2023-11-06T13:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising