Telangana News: రైల్వేశాఖలో ఉద్యోగాల పేరుతో మోసం
ABN, First Publish Date - 2023-06-17T15:02:44+05:30
జిల్లాలోని రైల్వేశాఖలో ఉద్యోగాల పేరుతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. 10 మంది బాధితుల నుంచి రూ.50 లక్షలకు పైగా వసూలు చేశారు.
ఆదిలాబాద్: జిల్లాలోని రైల్వేశాఖలో ఉద్యోగాల పేరుతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. 10 మంది బాధితుల నుంచి రూ.50 లక్షలకు పైగా వసూలు చేశారు. ఫేక్ సర్టిఫికెట్లు, ఐడీకార్డులతో యువతకు మహిళ టోకరా పెడుతున్నారు. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల కుమారులు ఉన్నారు. కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2023-06-17T15:02:44+05:30 IST