ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR: తెలంగాణకు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

ABN, First Publish Date - 2023-01-02T19:39:30+05:30

తెలంగాణకు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవి కేవలం టీఎస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణకు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవి కేవలం టీఎస్ ఐపాస్ (TS iPass), ఐటీ అనుబంధ రంగాల్లో వచ్చిన పెట్టుబడులు మాత్రమేనని తెలిపారు. రియల్ ఎస్టేట్ (Real estate), మైనింగ్, లాజిస్టిక్స్‌తో పాటు ఇతర రంగాల్లోకి వచ్చిన.. పెట్టుబడులను కలిపితే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. 8 ఏళ్లలో ప్రైవేట్ రంగంలో 22.50లక్షల ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ గుర్తుచేశారు.

Updated Date - 2023-01-02T19:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising