ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

David Warner: టెస్ట్ సిరీస్‌‌కు డేవిడ్ వార్నర్ రిటైర్‌మెంట్‌.. తేదీ ప్రకటన

ABN, First Publish Date - 2023-06-03T19:42:04+05:30

ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) కీలక నిర్ణయం తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ వచ్చే జనవరిలో పాకిస్థాన్ జట్టుతో జరగబోయే టెస్ట్ సిరీస్‌ చివరిలో టెస్ట్ క్రికెట్‌కు (Test cricket) రిటైర్‌మెంట్‌ ప్రకటించనున్నట్లు తెలిపారు. జూన్ 7న భారత్‌తో ప్రారంభం కానున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు ముందు వార్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది పాకిస్తాన్‌తో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. పాకిస్థాన్ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా వెస్టిండీస్‌తో ఆడుతుందని, అయితే వార్నర్ ఆ సిరీస్‌లో భాగం కాదని స్పష్టం చేశాడు. వార్నర్ ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడనున్నాడు.

Updated Date - 2023-06-03T19:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising