Lionel Messi:లియోనెల్ మెస్సీకి బెస్ట్ మెన్స్ ప్లేయర్ కిరీటం
ABN, First Publish Date - 2023-02-28T10:17:30+05:30
ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీకి బెస్ట్ మెన్స్ ప్లేయర్ కిరీటం లభించింది....
Best Mens Player Lionel Messi
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీకి బెస్ట్ మెన్స్ ప్లేయర్ కిరీటం లభించింది.(Lionel Messi) గతేడాది ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు మెస్సీ మార్గనిర్దేశం చేశారు.ఫిఫా అవార్డ్స్‌లో(FIFA award) బెస్ట్ మెన్స్ ప్లేయర్‌గా(Best Mens Player 2022) ఎంపికవడం వల్ల 2022వ సంవత్సరం తనకు అద్భుతమైనదిగా నిలిచిందని లియోనెల్ మెస్సీ చెప్పారు.ఈ అవార్డును గెలుచుకోవడం తనకు గర్వకారణం అని మెస్సీ పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ప్రపంచ కప్ విజయం తర్వాత అర్జెంటీనా ప్రధాన గౌరవాన్ని మెస్సీ సొంతం చేసుకున్నారు.ప్రపంచ కప్ ఫైనల్లో మెస్సీ హ్యాట్రిక్ సాధించాడు.
Updated Date - 2023-02-28T10:17:30+05:30 IST