ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs Australia 4th Test: ఆచితూచి వికెట్లు పడకుండా ఆడుతున్న భారత బ్యాటర్లు..

ABN, First Publish Date - 2023-03-11T11:58:57+05:30

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య నాలుగో టెస్టులో(Fourth Test) భారత్ బ్యాటర్లు నిలకడగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అహ్మదాబాద్: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య నాలుగో టెస్టులో(Fourth Test) భారత్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. మూడో రోజు లంచ్ బ్రేక్(Lunch break) సమయానికి భారత్ స్కోర్ 37 ఓవర్లలో వికెట్ నష్టానికి 129 పరుగులు చేసింది. యువ క్రికెటర్ శుభమన్ అర్ధసెంచరీతో దూకుడుగా ఆడుతున్నాడు. గిల్ 119 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్ తో 65 రన్స్ చేసి నాటౌట్‎గా నిలవగా.. గిల్‎కి తోడుగా పుజారా 46 బంతుల్లో 1 ఫోర్ 22 రన్స్ చేసి నాటౌట్‎గా నిలిచి ఇన్నింగ్స్‎ను పరుగుల వరద కురిపిస్తున్నారు.

ఓవర్ నైట్ స్కోర్ 36/0తో మూడో రోజు ఇన్నింగ్స్‎ను శుభమన్ గిల్(Shubman Gill), కెప్టెన్ రోహిత్(Captain Rohit) క్రీజులోకి వచ్చి మొదలు పెట్టారు. ఆస్ట్రేలియా చేసిన భారీ స్కోర్ కు టీమిండియా(Team India) ఓపెనర్లు ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. ఓపెనర్లు ఇద్దరు కలిసి అర్ధశతక భాగస్వామ్యం (half-century partnership)నెలకొల్పారు. ఇదే క్రమంలో గిల్, రోహిత్ నిలకడగా ఆడుతున్న స్కోర్‎ను పరుగులు పెట్టిస్తున్నారు. అనూహ్యంగా ఈ జోడీని ఆసీస్ బౌలర్ కునెమన్ విడదీశాడు. కునెమన్(Kuneman) బౌలింగ్‎లో రోహిత్ శర్మ(35) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో లబుషేన్‎కి(Labushene) క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‎లో తొలి వికెట్‎ను 74 పరుగుల వద్ద కొల్పోయింది.

Updated Date - 2023-03-11T11:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising