ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wasim Akram: రుతురాజ్ గైక్వాడ్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ప్రశంసలు

ABN, First Publish Date - 2023-06-01T17:42:32+05:30

చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను (Ruturaj Gaikwad) పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ (Former Pakistan captain Wasim Akram) ప్రశంసించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను (Ruturaj Gaikwad) పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ (Former Pakistan captain Wasim Akram) ప్రశంసించారు. 26 ఏళ్ల యువకుడు రుతురాజ్ గైక్వాడ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలిపారు. ఐపీఎల్ 2023లో గైక్వాడ్ మొత్తం 590 పరుగులతో విజయవంతమైన సీజన్‌ను ముగించాడని వసీం వెల్లడించారు. ఐపీఎల్ 2023 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ వేగంగా 26 పరుగులు చేసి పెద్ద ఛేజింగ్‌లో తన జట్టుకు మంచి ప్రారంభాన్ని అందించాడు.

ఐపీఎల్‌లో అతని నిలకడగా బ్యాటింగ్ చేశాడని, భవిష్యత్తులో భారత జట్టులో మంచి అవకాశం రానుందని ఆయన తెలిపారు. ఒత్తిడిలో కూడా సీఎస్కే బ్యాట్స్‌మెన్ గైక్వాడ్‌ అద్భుతమైన ఆట తీరును కనబర్చారని, అతను ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉండటం ప్లస్ అయిందన్నారు. అతను చాలా మంచి ఫీల్డర్ అని, భారత క్రికెట్‌తో పాటు అతను ఆడే ఫ్రాంచైజీల విషయానికి వస్తే గైక్వాడ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అక్రమ్ అన్నారు. ఐపీఎల్ 2023 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై కెప్టెన్ ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంతో ఐదవ సారి టైటిల్‌ను జట్టు సొంతం చేసుకుంది.

Updated Date - 2023-06-01T17:45:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising