ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SRH vs DC: టాస్ గెలిచింది మనోళ్లే.. ఈ మ్యాచ్‌లోనైనా..

ABN, First Publish Date - 2023-04-29T19:17:47+05:30

ఐపీఎల్ (IPL) పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)-ఢిల్లీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఐపీఎల్ (IPL) పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)-ఢిల్లీ కేపిటల్స్(DC) జట్లు మరికాసేపట్లో తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ ఈసారి బ్యాటింగ్ ఎంచుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఏడు పరుగుల తేడాతో చిత్తు చేసిన ఢిల్లీ ఈసారి కూడా అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది.

హైదరాబాద్ మాత్రం మూడు వరుస పరాజయాల తర్వాత ఈ మ్యాచ్ ఆడుతోంది. ఇందులో విజయం సాధించడం ద్వారా వరుస ఓటములకు బ్రేక్ వేసి గెలుపు బాట పట్టాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌తో హైదరాబాద్ ఆటగాడు అకీల్ హొసీన్ అరంగేట్రం చేస్తున్నాడు. సమద్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక, ఢిల్లీ జట్టులో కూడా ప్రియం గార్గ్ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ ఎంట్రీ ఇస్తున్నాడు. అమన్ ఖాన్ బెంచ్‌కు పరిమితమయ్యాడు.

Updated Date - 2023-04-29T19:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising