• Home » DC

DC

స్మృతి తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే ఆడింది: ఆర్సీబీ కోచ్‌

స్మృతి తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే ఆడింది: ఆర్సీబీ కోచ్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల జట్టు కెప్టెన్‌ స్మృతి మంధానపై కోచ్ మలోలన్‌ రంగరాజన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ ఆడిందన్నాడు.

డబ్ల్యూపీఎల్-2026: రాణించిన జెమీమా..  ఢిల్లీ స్కోర్ 203

డబ్ల్యూపీఎల్-2026: రాణించిన జెమీమా.. ఢిల్లీ స్కోర్ 203

డబ్ల్యూపీఎల్-2026 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.

డబ్ల్యూపీఎల్- 2026 ఫైనల్:  టాస్ గెలిచిన బెంగళూరు

డబ్ల్యూపీఎల్- 2026 ఫైనల్: టాస్ గెలిచిన బెంగళూరు

మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

లిజెలీ లీకి షాక్.. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై చర్యలు

లిజెలీ లీకి షాక్.. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై చర్యలు

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ లిజెలీ లీకి షాక్ తగిలింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో ఆమె కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు లీపై చర్యలు తీసుకున్నారు. ఆమె మ్యాచు ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను విధించారు.

T Natarajan IPL 2025: బంతికి 60 లక్షలు.. సన్‌రైజర్స్ హీరోను జీరో చేశారు.. ఇంతకంటే దారుణం లేదు!

T Natarajan IPL 2025: బంతికి 60 లక్షలు.. సన్‌రైజర్స్ హీరోను జీరో చేశారు.. ఇంతకంటే దారుణం లేదు!

సన్‌రైజర్స్ హీరోను జీరో చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను భయపెట్టే బౌలర్ సేవల్ని వృథా చేసింది. కోట్లు పోసి కొనుక్కొని డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం చేసింది.

Preity Zinta-Faf Du Plessis: ప్రీతి జింటాతో రొమాన్స్.. డుప్లెసిస్ మామూలోడు కాదు!

Preity Zinta-Faf Du Plessis: ప్రీతి జింటాతో రొమాన్స్.. డుప్లెసిస్ మామూలోడు కాదు!

ఐపీఎల్-2025లో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది పంజాబ్ కింగ్స్. 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది పంజాబ్. దీంతో ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఫుల్ హ్యాపీగా ఉంది.

PBKS vs DC Toss: టాస్ గెలిచిన ఢిల్లీ.. పంజాబ్‌కు తిప్పలు తప్పవా!

PBKS vs DC Toss: టాస్ గెలిచిన ఢిల్లీ.. పంజాబ్‌కు తిప్పలు తప్పవా!

పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ పోరులో టాస్ గెలిచిన డీసీ సారథి అక్షర్ పటేల్ తొలుత ఏం ఎంచుకున్నాడు.. ఎవరు మొదట బ్యాటింగ్‌కు దిగుతారు అనేది.. ఇప్పుడు చూద్దాం..

Operation Sindoor: ఐపీఎల్‎పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం..ఈ మ్యాచ్‌లు జరుగుతయా లేదా..

Operation Sindoor: ఐపీఎల్‎పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం..ఈ మ్యాచ్‌లు జరుగుతయా లేదా..

ఆపరేషన్ సిందూర్ కారణంగా ఐపీఎల్ 2025 సీజన్‌లో ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌లపై అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై సందేహాలు ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

DC vs SRH: చరణ్‌ను కాపీ కొట్టిన డీసీ బ్యాటర్.. మక్కీకి మక్కీ దింపేశాడుగా..

DC vs SRH: చరణ్‌ను కాపీ కొట్టిన డీసీ బ్యాటర్.. మక్కీకి మక్కీ దింపేశాడుగా..

IPL 2025: మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌ను ఓ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కాపీ కొట్టాడు. అచ్చం చెర్రీలాగే బ్యాట్‌ హ్యాండిల్‌ను గట్టిగా నేలకు కొట్టి ఒకేసారి జంప్ చేసి షాట్ బాదాడు. మరి.. ఎవరా బ్యాటర్ అనేది ఇప్పుడు చూద్దాం..

Hyderabad vs Delhi Prediction: నేడు హైదరాబాద్ vs  ఢిల్లీ మధ్య 55వ మ్యాచ్..విన్ ప్రిడిక్షన్ ఇలా ..

Hyderabad vs Delhi Prediction: నేడు హైదరాబాద్ vs ఢిల్లీ మధ్య 55వ మ్యాచ్..విన్ ప్రిడిక్షన్ ఇలా ..

నేడు ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుంది, గత రికార్డులు ఎలా ఉన్నాయ్ అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి