• Home » David Warner

David Warner

డ్రంకెన్ డ్రైవ్ కేసు.. డేవిడ్ వార్నర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

డ్రంకెన్ డ్రైవ్ కేసు.. డేవిడ్ వార్నర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు షాక్ తగిలింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో సిడ్నీ న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. వచ్చే నెల 18న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది.

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వివాదంలో చిక్కుకున్నాడు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో సిడ్నీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.

పాకిస్థాన్ ఆటగాళ్లపై డేవిడ్ వార్నర్ ఫైర్.. వీడియో వైరల్

పాకిస్థాన్ ఆటగాళ్లపై డేవిడ్ వార్నర్ ఫైర్.. వీడియో వైరల్

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

David Warner: అరుదైన రికార్డు.. విరాట్ సరసన చేరిన వార్నర్!

David Warner: అరుదైన రికార్డు.. విరాట్ సరసన చేరిన వార్నర్!

బిగ్‌బాష్ లీగ్‌ 2025-26 సీజన్‌లో సిడ్నీ థండర్ తరఫున హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ అద్భుత శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరసన ఓ అరుదైన జాబితాలోకి చేరాడు.

David Warner: డేవిడ్‌ వార్నర్‌తో మై డాక్టర్‌ భాగస్వామ్యం

David Warner: డేవిడ్‌ వార్నర్‌తో మై డాక్టర్‌ భాగస్వామ్యం

రాబిన్‌హుడ్‌ ప్రమోషన్‌లోనూ పాలు పంచుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డేవిడ్‌ వార్నర్‌, మై డాక్టర్‌ డైరెక్టర్‌ రఘునందన్‌లు హాజరయ్యారు.

David Warner: హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్.. మ్యాచ్ కోసం కాదు సుమా.. అతగాడి పని వేరే

David Warner: హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్.. మ్యాచ్ కోసం కాదు సుమా.. అతగాడి పని వేరే

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌కు వచ్చాడు. అయితే మ్యాచ్ కోసం కాదు. వార్నర్ రాబిన్‌హుడ్ అనే తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చాడు.

David Warner: జర్రుంటే సచ్చిపోతుండే.. డేవిడ్ భాయ్ అదృష్టం బాగుంది

David Warner: జర్రుంటే సచ్చిపోతుండే.. డేవిడ్ భాయ్ అదృష్టం బాగుంది

ఆస్ట్రేలియా విధ్వంసకారుడు డేవిడ్ వార్నర్ కొంచెంలో బతికిపోయాడు. అతడి అదృష్టం బాగుండటంతో సేఫ్ అయ్యాడు. కాస్త అటు ఇటైనా డేవిడ్ భాయ్ ఫుల్ డేంజర్‌లో పడేవాడు. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..

Warner-Rajamouli: వార్నర్‌కు రాజమౌళి శాపం.. హీరోలనే అనుకుంటే క్రికెటర్‌నూ వదల్లేదు

Warner-Rajamouli: వార్నర్‌కు రాజమౌళి శాపం.. హీరోలనే అనుకుంటే క్రికెటర్‌నూ వదల్లేదు

Warner-Rajamouli: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నాడు. అతడి అభిమానులు కూడా ఫుల్ డిజప్పాయింట్ అవుతున్నారు. ఒకటి అనుకుంటే, ఇంకొకటి అయిందని బాధపడుతున్నారు. అయితే వార్నర్ పరిస్థితికి ఏస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళినే కారణమని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు.

David Warner: డేవిడ్ భాయ్ బ్యాడ్ లక్.. విధి ఆడిన వింత నాటకం ఇది

David Warner: డేవిడ్ భాయ్ బ్యాడ్ లక్.. విధి ఆడిన వింత నాటకం ఇది

ఆదివారం జరిగిన ఐపీఎల్ వేలంలో యంగ్ క్రికెటర్లు కోట్లకు పడగలెత్తారు. కానీ అభిమానుల మనసు దోచిన ఓ సీనియర్ ప్లేయర్‌కు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది.

David Warner: ’సాండ్‌పేపర్‘ స్కాం: వార్నర్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత

David Warner: ’సాండ్‌పేపర్‘ స్కాం: వార్నర్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత

ఎట్టకేలకు డేవిడ్ వార్నర్‌కు భారీ ఊరట లభించింది. వార్నర్ కెప్టెన్సీపై ఉన్న జీవిత కాల నిషేధాన్ని ఎత్తివేస్తున్నాట్టుగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్టు తాజాగా వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి